స్వగ్రామానికి చేరుకున్న మేకల ప్రవీణ్ మృతదేహం

1649చూసినవారు
స్వగ్రామానికి చేరుకున్న మేకల ప్రవీణ్ మృతదేహం
బోయినపల్లికి చెందిన మేకల ప్రవీణ్, ఉపాధి కోసం యూరప్‌లోని అర్మేనియా దేశానికి వెళ్ళాడు. ఈ నెల 10న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బుధవారం ఉదయం అతని మృతదేహం స్వగ్రామానికి చేరింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రనగర్ కాలనీ వాసులు చందాలు వేసి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎంపీ బండి సంజయ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని పలువురు కోరారు.

సంబంధిత పోస్ట్