ధర్మపురి: ఎస్ఐ శ్వేతకు ఘన నివాళి

66చూసినవారు
ధర్మపురి: ఎస్ఐ శ్వేతకు ఘన నివాళి
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిధిలోని చిల్వ కోడూరు గ్రామ శివారులో మూల మలుపు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ శ్వేతకు పోలీస్ సిబ్బందితో పాటు మండల కేంద్రంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెల్గటూర్ మండలంలో ఆమె ఎస్ఐగా చేసిన సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్