పెగడపల్లి: అద్వాన్నంగా ఎస్సారెస్పీ ప్రధాన కాలువ రోడ్డు

2279చూసినవారు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ రోడ్డు పూర్తి అధ్వానంగా మారింది. పెద్ద పెద్ద గుంతలు పడటంతో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్