పెగడపల్లి: సర్ పై రాజకీయ పార్టీ నాయకులకు అవగాహన

2618చూసినవారు
పెగడపల్లి: సర్ పై రాజకీయ పార్టీ నాయకులకు అవగాహన
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం SIR 2026 పై మండల సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు తహసిల్దార్ నిజాముద్దీన్ అవగాహన కల్పించారు. ఎలక్టోరల్ పత్రాలు నింపడంపై బిఎల్వోలు ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్