పెగడపల్లి: అడుగంటుతున్న జలాలు.. ఆందోళనలో రైతులు

2516చూసినవారు
పెగడపల్లి: అడుగంటుతున్న జలాలు.. ఆందోళనలో రైతులు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ బావుల్లోని నీరు అడుగంటి పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర వర్షాభావం వల్ల వ్యవసాయ బావుల్లోని నీళ్లు అడుగంటి పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారమైన బావులను తవ్వాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బావులు తవ్వినప్పటికినీ, వర్షాలు కురవకుంటే సాగుచేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్