కరీంనగర్: క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

1232చూసినవారు
పోలీసులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని పేర్కొన్నారు. వారి మనోభవాలు దెబ్బతింటే తనను క్షమించాలని కోరారు. సమ్మక్క జాతరకు వెళ్తుంటే అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారన్నారు. పోలీసులంటే తనకు గౌరవమన్నారు. కాగా, కరీంనగర్ సీపీ గౌస్.. మాతమార్పిడులకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్