జగిత్యాల: జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్

1469చూసినవారు
జగిత్యాల: జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ రావడం చర్చనీయాంశం అవుతోంది. ఈ మేరకు జగిత్యాలలోని ఇంట్లో జీవన్ రెడ్డిని KTR కలిసి స్వయంగా ఆయనను BRS పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరడం లాంఛనమే కానుంది. కాగా అంతకుముందు రేవంత్ కంటే కేసీఆరే బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్