జగిత్యాల: శీతల భవాని వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

2549చూసినవారు
జగిత్యాల: శీతల భవాని వేడుకలను ఘనంగా జరుపుకోవాలి
గిరిజనుల ఆరాధ్య దైవం శీతల భవాని వేడుకలను జగిత్యాల జిల్లా గిరిజనులు ఘనంగా జరుపుకోవాలని బంజారా సేవా సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోరారు. శీతల భవాని మాత ఆశీస్సులు అనుగ్రహం గిరిజనులకు అందాలని జీవన్ నాయక్ కోరారు. పండుగను గిరిజనులు వేడుకగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్