డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి: మంత్రి అడ్లూరి

1577చూసినవారు
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి: మంత్రి అడ్లూరి
విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, చిన్న అలవాటు కూడా జీవితాన్ని నాశనం చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. జగిత్యాలలోని ఓ గార్డెన్స్‌లో జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. జిల్లాలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్