కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు అంకుశాపూర్‌కు చెందిన మొగిలిగా గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.