బ్యాంకులో రూ. 130 కోట్ల గోల్మాల్

3074చూసినవారు
కరీంనగర్ కిసాన్ నగర్లోని ఆర్బీఎల్ బ్యాంకులో సుమారు రూ.130 కోట్లకు పైగా భారీ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ, మ్యూల్ ఖాతాల ద్వారా నిధులను మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సైబర్ నేరాలు, హవాలా కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది, మధ్యవర్తులతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ కుంభకోణం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత పోస్ట్