కరీంనగర్: రూ. 45.15 కోట్లతో సీఎం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

676చూసినవారు
కరీంనగర్: రూ. 45.15 కోట్లతో సీఎం అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు, రామడుగులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రూ. 45.15 కోట్లతో, గంగాధర మండలం మధురానగర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ. 5 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో జిల్లాలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

సంబంధిత పోస్ట్