తిరుమల గంగాదర్ కు ఆర్యవైశ్యుల ఆత్మీయ సన్మానం

3418చూసినవారు
తిరుమల గంగాదర్ కు ఆర్యవైశ్యుల ఆత్మీయ సన్మానం
కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ జన్మదిన వేడుకలు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కళ్యాణ భవనంలో సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గంగాధర్ ను వైశ్య ప్రముఖులు ఘనంగా సన్మానించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పడిగల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పిఆర్వో బట్టు హరికృష్ణ, సంఘ గౌరవాధ్యక్షులు కోటగిరి ప్రసాద్ తదితరులు  శాలువాలతో సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్