మంథని - Manthani

సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవం..

సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవం..

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. పిట్టల రవికుమార్ గ్రామ సర్పంచ్ గా, పెండం శ్రీకాంత్ ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 1వ వార్డు నుండి తూడి అహల్య, 2వ వార్డు నుండి బండి రాజ్ కుమార్, 3వ వార్డు నుండి కనుకుంట్ల శ్రీనివాస్, 4వ వార్డు నుండి పిట్టల నవీన్, 6వ వార్డు నుండి రాయల సుస్మిత, 7వ వార్డు నుండి పిట్టల శారద, 8వ వార్డు నుండి కందుల వనితలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ గ్రామ అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా