గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

0చూసినవారు
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
మహాత్మాజ్యోతి బాపూలే ఎడ్యుకేషనల్ సొసైటీ రీజినల్ కోఆర్డినేటర్ అంజలి తెలిపిన వివరాల ప్రకారం, 2026-27 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ ప్రవేశాలను నిర్వహిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 21. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు 5, 6, 9 తరగతుల్లోని ఖాళీలకు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్