గణేష్ నిమజ్జనానికి గోదావరి ప్రాంతంలో పరిశీలించిన చైర్మన్

1044చూసినవారు
గణేష్ నిమజ్జనానికి గోదావరి ప్రాంతంలో పరిశీలించిన చైర్మన్
పెద్దపెల్లి జిల్లా మంథనిలో శనివారం వినాయకుల నిమజ్జన కార్యక్రమానికి పురస్కరించుకొని ముందస్తు గోదావరి తీర ప్రాంతంలో పోలీస్, సంబంధిత అధికారులతో పరిసరాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్. వారి వెంట వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, కమిషనర్ మనోహర్ రెడ్డి, మంథని సీఐ బుద్దె స్వామి, ఎస్సై ఎన్ సందీప్ గౌతమేశ్వర ఆలయ చైర్మన్ గుండా రాజు, లక్ష్మీనారాయణ ఆలయ చైర్మన్ తిరుమలేష్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్