కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల ఫ్లెక్సీ తో ధర్నా

0చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో బుధవారం వారి రాజ్య గృహం నుంచి ప్రధాన అంబెద్కర్ చౌక్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల ఫ్లెక్సీ తో అంబేద్కర్ చౌక్ లో రాస్తారోకో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పుట్ట మధు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల సంబరాలు జరుపుకుంటున్నారు కానీ 420 హామీలు ఏవి అంటూ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్