మొక్కజొన్నల దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి: ప్రభుత్వ విప్

0చూసినవారు
మొక్కజొన్నల దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి: ప్రభుత్వ విప్
ప్రభుత్వ విప్ విజయరమణరావు బుధవారం కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ యార్డ్ లోని మొక్కజొన్నల దిగుమతి గోదామును పరిశీలించారు. చెడిపోయిన 20వేల గన్ని సంచులను తొలగించి, మొక్కజొన్నల దిగుమతికి మరింత స్థలం కేటాయించాలని ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్