అర్హత గల విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలి: కలెక్టర్

0చూసినవారు
అర్హత గల విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలి: కలెక్టర్
ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన అర్హత గల ప్రతి విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దకాల్వలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఆయన, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు సమీప ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందాలని సూచించారు. పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్య అందించే అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్