
బండీ బగీరథ్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు (వీడియో)
TG: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఈ కేసుపై భగీరథ్‌ను విచారించనుంది. కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు పోలీసులు అతన్ని ప్రశ్నించనున్నారు.




