సీబీఐ విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

994చూసినవారు
మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన లాయర్ గట్టు వామన్ రావు-నాగమణి దంపతుల హత్య కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోమవారం CBI విచారణకు హాజరయ్యారు. మృతుడి తండ్రి కిషన్ రావు ఫిర్యాదు మేరకు CBI అధికారులు పుట్ట మధుకర్కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, కమిషనరేట్ వద్దకు పెద్ద సంఖ్యలో BRS నాయకులు, మధుకర్ అనుచరులు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్