ఇందిరా గాంధీ జయంతి: కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి

485చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిల్ ప్రసాద్ ఆధ్వర్యంలో భారత తొలి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, శీను బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్