మంథని అయ్యప్ప స్వాములు శబరిమల యాత్ర ముగించి ఘన సన్మానం

1చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథని నుండి గత నెలలో శబరిమల మహా పాదయాత్రకు వెళ్లిన స్వాములు, 50 రోజుల యాత్రను విజయవంతంగా ముగించుకొని మంథని చేరుకున్నారు. అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్వాములను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప కమిటీ సభ్యులు, స్వాములు పాల్గొన్నారు. అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you