మంథని: మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

51చూసినవారు
మంథని: మొహర్రం ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు ఉస్మాన్పూర్ లోని పీరీలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకొని దస్తీలు కట్టారు. నియోజకవర్గ ప్రజలు పాడిపంటతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ మైనార్టీ నాయకులు శమీమ్ ఖాన్, ఎండి అంకుష్, మొహర్రం ఉత్సవ కమిటీ సభ్యులు ఎండి హోలీ మహబూబ్, పెద్ద హనీప్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్