సీపీఎం నేత బూడిద గణేష్‌ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

1చూసినవారు
సీపీఎం నేత బూడిద గణేష్‌ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి జిల్లా మంథని సీపీఎం నాయకుడు బూడిద గణేష్ ఆరోగ్య సమస్యలతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆయనను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుదుల వెంకన్న, అరెల్లి కిరణ్, అరుణ్ గౌడ్, శ్రీను కుమార్ స్వామి తదితరులు మంత్రితో పాటు ఉన్నారు.

సంబంధిత పోస్ట్