మంథని వ్యవసాయ మార్కెట్ యార్డును శుక్రవారం సందర్శించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రైతులకు సంబంధించిన ప్రతి వరి గింజను
కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్నీ కొంటామని, గోదాములు సరిపోకపోతే ప్రైవేటు గోదాములు వాడతామన్నారు. వర్షాలపై విపక్షాల రాజకీయాన్ని తప్పుబట్టిన ఆయన, వరి పంట వద్దంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు.