పెద్దపల్లి: తెలంగాణ యాసలో పెళ్లి ఆహ్వాన పత్రిక

3చూసినవారు
పెద్దపల్లి: తెలంగాణ యాసలో పెళ్లి ఆహ్వాన పత్రిక
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఒక కుటుంబం తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను తెలంగాణ యాసలో ముద్రించి ప్రత్యేకతను చాటుకుంది. స్థానిక భాష, సంస్కృతిని ప్రతిబింబించే పదాలతో రూపొందించిన ఈ ఆహ్వాన పత్రిక బంధువులు, గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ యాసకు ప్రాధాన్యతనిస్తూ తయారు చేసిన ఈ పత్రిక ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్