రాధాకృష్ణ విగ్రహం శిథిలావస్థలో: విద్యార్థుల ఆవేదన

869చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథనిలోని బాలికల ఉన్నత పాఠశాల ముందు ఉన్న భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కాంస్య విగ్రహం వేప చెట్టు మొదట్లో కట్టారు. ప్రస్తుతం ఈ విగ్రహం పగుళ్లు ఏర్పడి, కింద పడిపోయే స్థితిలో ఉంది. దీనిని వెంటనే అధికారులు మంచి స్థలంలో ఏర్పాటు చేసి, శాశ్వత నిర్మాణం చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్