6 నుంచి ఉన్నత పాఠశాలలో విద్యాబోధన పరిశీలన: కలెక్టర్

5చూసినవారు
6 నుంచి ఉన్నత పాఠశాలలో విద్యాబోధన పరిశీలన: కలెక్టర్
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు, నవంబర్ 6 నుంచి ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధనను పరిశీలించనున్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన హై స్కూల్ ఉపాధ్యాయ ప్యానల్ మెంబెర్స్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతుల వరకు బోధనను పర్యవేక్షించడానికి 30 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్