మంథని గోదావరిలో కొట్టుకుపోయిన సాయి కృష్ణ మృతదేహం లభ్యం

6చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథనిలో నిన్న ఉదయం గోదావరి నదిలో కొట్టుకుపోయిన రావికంటి సాయి కృష్ణ మృతదేహం మంగళవారం రెండు గంటల ప్రాంతంలో అయినా మృతదేహం అన్నారం బ్యారేజ్ వద్ద దొరికింది. మృతదేహం కోసం వచ్చిన వారి బంధువులు, పంచనామా అనంతరం మంథని గోదావరిలో అంత్యక్రియలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్