మంథనిలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు

2చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథని మహాగణపతి దేవాలయంలో బుధవారం రాత్రి సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో AAO లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్