పెద్దపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం

3చూసినవారు
పెద్దపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం
తెలంగాణలోని వ్యవసాయ వర్సిటీ రైతులకు అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన విత్తనాలు, అధునాతన శాస్త్ర సాంకేతికతను అందిస్తోంది. రైతులకు మరింత చేరువయ్యేందుకు 15 జిల్లాల్లో రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దఫాలో భాగంగా పెద్దపల్లిలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు వర్సిటీ నిర్ణయించింది. పెద్దపల్లికి నోడల్ అధికారిగా డాక్టర్ సంపత్ ను నియమించారు.

ట్యాగ్స్ :