మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

0చూసినవారు
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని ఆదేశించారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో, పోలింగ్ కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ సమీక్షలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్