పంచాయతీ ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

1చూసినవారు
పంచాయతీ ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు మరో 9 రోజులు సమయం ఉందని, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఎన్నికల విధుల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని, రెండో దశ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్