సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

1చూసినవారు
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామసభల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, ఖరీఫ్ సన్నాహకాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణపై ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సివి ఆనంద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్