పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, శ్రీను బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యుల, ప్రజా ప్రతినిధులు, సీనియర్, జూనియర్
కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.