పెద్దపల్లి: 74 మంది విద్యార్థుల గైర్హాజరు

3చూసినవారు
పెద్దపల్లి: 74 మంది విద్యార్థుల గైర్హాజరు
జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పరీక్షలకు 98% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. 4815 మంది విద్యార్థులకు గాను 4731 మంది హాజరయ్యారని, 74 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్