పెద్దపల్లి: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. సీసీ ఫుటేజీ

1304చూసినవారు
శనివారం తెల్లవారుజామున పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గం మల్లయ్య (55) మృతి చెందారు. బసంతనగర్ ఆల్ట్రాటెక్ సిమెంటు కంపెనీకి డ్యూటీకి వెళ్తున్న ఆయనను ధర్మారం X రోడ్డు నుంచి పుట్నూరు వైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లయ్య అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

సంబంధిత పోస్ట్