పెద్దపల్లి: భర్త ఉద్యోగ బదిలీ.. భార్యకు బాధ్యతలు..!

2చూసినవారు
పెద్దపల్లి: భర్త ఉద్యోగ బదిలీ.. భార్యకు బాధ్యతలు..!
పెద్దపల్లి జిల్లాలో సంక్షేమ శాఖ అధికారిగా పనిచేసిన వేణుగోపాల్ రావు బదిలీపై వెళ్ళగా, ఆయన స్థానంలో భార్య కాళిందికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం కాళింది జిల్లా అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త తర్వాత అదే శాఖ బాధ్యతలను భార్య చేపట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం జిల్లాలో ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్