పెద్దపల్లి: మూకుమ్మడిగా కోతుల దాడి.. పలువురికి గాయాలు

8చూసినవారు
పెద్దపల్లి: మూకుమ్మడిగా కోతుల దాడి.. పలువురికి గాయాలు
మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురిలో కోతుల గుంపు దాడిలో రమేశ్ గౌడ్, సుధాకర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్‌తో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పద్మశాలి వీధిలోనూ కోతుల దాడులు జరుగుతున్నాయి. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కోతులను పట్టుకుని అడవికి తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్