పెద్దపల్లి మున్సిపల్ లో 339 నామినేషన్లు దాఖలు

1చూసినవారు
పెద్దపల్లి మున్సిపల్ లో 339 నామినేషన్లు దాఖలు
పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 28న ప్రారంభమైన ప్రక్రియలో మొత్తం 36 వార్డులకు గానూ 201 మంది అభ్యర్థులు 339 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

సంబంధిత పోస్ట్