ఏఎంసీ గుమస్తాల సంఘం ఎన్నిక..

1చూసినవారు
ఏఎంసీ గుమస్తాల సంఘం ఎన్నిక..
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ గుమస్తా సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గంట శ్రీనివాస్, అధ్యక్షులుగా కొలిపాక సాగర్, ఉపాధ్యక్షులుగా నర్ల గోపాల్ యాదవ్, నలువాల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల సతీష్, కోశాధికారిగా రేచవేణి ఓదెలు ఎన్నికయ్యారు. వీరితో పాటు మొహమ్మద్ అలీ, రావుల గోపీ, పెరుక రాజేందర్, జక్కుల రాజేశం, తౌట్ తిరుపతి, గణబోయిన మల్లికార్జున్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక మార్కెట్ యార్డు ఆవరణలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్