గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

1చూసినవారు
గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం గోలివాడ గ్రామ శివారులోని గోదావరి నదిలో సుమారు 45-50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు లైట్ పింక్ రంగు ఫుల్ షర్ట్, ఆకుపచ్చ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై అంతర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు అంతర్గం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.