సుల్తానాబాద్‌లో కారు బీభత్సం: షాపులోకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది

1121చూసినవారు
సుల్తానాబాద్‌లో కారు బీభత్సం: షాపులోకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద తెల్లవారుజామున ఒక కారు అదుపుతప్పి ప్రభుత్వ పాఠశాల కాంప్లెక్స్ ముందున్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న కరెంటు స్తంభం కూడా ధ్వంసమైంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్