కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలి: ఎమ్మెల్యే

1చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలి: ఎమ్మెల్యే
శనివారం సుల్తానాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 20 కోట్లతో ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టినట్లు, మున్సిపల్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్