కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే

5చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు బుధవారం పెద్దపల్లి పట్టణంలోని 28వ వార్డు సుభాష్ నగర్ తో పాటు పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని ప్రజలను కోరారు. పెద్దపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్