కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే

4చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే
పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఓటర్లను కోరారు. గురువారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 23, 4వ వార్డుల్లో గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డుల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్ చార్జులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్