కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే

5చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన వరప్రదీప్, బాకం సాయి కిరణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రూ. 20 కోట్ల నిధులు వెచ్చించి ఇప్పటికే అభివృద్ధి చేశామని, యాదవ నగర్ ను కూడా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :