ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

0చూసినవారు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఓదెల మండలంలో ఆకస్మిక పర్యటన చేసి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న 105 ఇండ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని సూచించారు. నిరుపేదలైన లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజి ద్వారా లక్ష రూపాయల రుణాలు అందించి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
Job Suitcase

Jobs near you