
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు(వీడియో)
అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఖతర్, బహ్రెయిన్‌లోని US నావల్ బేస్‌లతో పాటు కువైట్, UAE, జోర్డాన్‌పైనా మిస్సైల్స్‌తో దాడి చేసింది. 7 దేశాల్లో ఉన్న US నావల్ బేస్‌లలో ఐదింటిని లక్ష్యంగా చేసుకుంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఇరాన్‌లోని టెహ్రాన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాలు వెనక్కి మళ్లించబడ్డాయి. లుఫ్తాన్సా కూడా తన విమానాలను రద్దు చేసింది.




